తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమం బిట్స్​

Categories: Test Series
Wishlist Share
Share Course
Page Link
Share On Social Media

About Course

తెలంగాణ చరిత్ర సంస్కృతి బిట్స్​
(TSPSC, UPSC, అన్ని ఉద్యోగ నియామక పరీక్షలకు
ఉపయోగపడేలా ప్రామాణిక పుస్తకాల నుంచి రూపొందించిన
4000కుపైగా మల్టిపుల్​ ఛాయిస్ క్వశ్చన్స్​..ప్రాక్టీస్​ టెస్ట్​)

తెలంగాణ పరిచయాంశాలు
చరిత్ర పూర్వయుగం, ఇక్ష్వాకులు, శాతవాహనులు
విష్ణుకుండినులు, చాళుక్య యుగం, రాష్ట్ర కూటులు
కాకతీయులు, మసునూరి నాయకులు
బహమనీల పాలన, గోల్కోండ కుతుబ్​షాహీలు,
మొఘల్​ సంధియుగం, అసఫ్​జాహీల వంశస్థాపన
సాలార్​జంగ్​ సంస్కరణలు, హైదరాబాద్​లో 1857 తిరుగుబాటు
సంస్థానాలు, అసఫ్​ జాహీల పరిపాలన విధానం
జానపద విజ్ఞానం, అశ్రిత ఉపకులాలు
సామాజిక సాంస్కృతిక చైతన్యం, ఉద్యమాలు
గిరిజన రైతాంగ సాయుధ పోరాటాలు
తెలంగాణలో భూదాన ఉద్యమం
హైదరాబాద్​ రాజ్యంలో స్వాతంత్య్ర సమరం
ఆది హిందూ దళితోద్యమాలు
తెలంగాణలో మహిళా ఉద్యమాలు
పత్రికలు
స్వతంత్ర హైదరాబాద్​ రాష్ట్రం 1948–56
తెలంగాణ ఉద్యమం మొదటి దశ 1956–70
తెలంగాణ ఉద్యమం రెండో దశ 1971–2014

Course Content

తెలంగాణ చరిత్ర సంస్కృతి
తెలంగాణ పరిచయం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు .. పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా రూపొందించిన బిట్ బ్యాంక్​

  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 1
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 2
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 3
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 4
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 5
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 6
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 7
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 8
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 9
  • తెలంగాణ ప్రాక్టీస్​ టెస్ట్ 10

Student Ratings & Reviews

No Review Yet
No Review Yet
Shopping Cart